Friday, July 27, 2007

శ్రీమచ్ఛంకరాచార్య- విరజిత-శివానందలహరీ

కళాభ్యాం చూడాలంకృత-శశికళాభ్యాం నిజతప:-
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మె |
శివాభ్యా-మస్తొక-త్రిభువన-శివాభ్యాం హృది పున-
ర్భవాభ్యా-మానంద-స్ఫుర-దనుభవాభ్యాం నతిరియం || 1 ||

గలంతీ శంభొ త్వచ్చరిథ-సరిత: కిల్బిషరజొ
దలంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం |
దిశంతీ సంసారభ్రమణ-పరితాపొపశమనం
వసంతీ మచ్చెతొ-హ్రదభువి శివానందలహరీ || 2 ||

త్రయీవెధ్యం హృధ్యం త్రిపురహరమాధ్యం త్రినయనం
జటా-భారొదారం చలదురగహారం మృగధరం |
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజె || 3 ||

సహస్రం వర్తంతె జగతి విబుధా: క్షుద్రఫలదా
న మన్యె స్వప్నె వా తదనుసరణం తత్కృతఫలం |
హరి-బ్రహ్మాదీనామపి నికిటభాజా-మసులభం
చిరం యాచె శంభొ శివ తవ పాదాంభొజ-భజనం || 4 ||

స్మృతౌ శాశ్త్రె వైధ్యె శకున-కవితా-గాన-ఫణితౌ
పురాణె మంత్రె వా స్తుతి-నటన-హాస్యెష్వచతుర: |
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కహం పశుపతె
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభొ || 5 ||

ఘటొ వా మృత్పిండప్యణురపి చ ధూమొగ్ని-రచల:
పటొ వా తంతుర్వా పరిహరతి కిం ఘొరశమనం |
వృథా కంఠక్షొభం వహసి తరసా తర్కవచసా
పదాంభొజం శంభొ-ర్భజ పరమసౌఖ్యం అజ సుధీ: || 6 ||
మనస్తె పాదాబ్జె నివసతు వచ:స్తొత్ర-ఫణితౌ
కరౌచాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన-విధౌ |
తవ ధ్యానె బుద్ధి-ర్నయన-యుగలం మూర్తి-విభవె
పరగ్రంథాన్‌ కైర్వా పరమశివ జానె పరమత: || 7 ||

యథా బుద్ధి-శ్శుక్తౌ రజత-మితి కాచాశ్మని మణి-
ర్జలె పైష్టె క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం |
తథా దెవ-భ్రాంత్యా భజతి భవదన్యం జడజనొ
మహాదెవెశం త్వాం మనసి చ న మత్వా పశుపతె || 8 ||

గభీరె కాసారె విశతి విజనె ఘొరవిపినె
విశాలె శైలె చ భ్రమతి కుసుమార్థం జడమతి: |
సమర్ప్యైకం చెతస్సరసిజ-ముమానాథ భవతె
సుఖెనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహొ || 9 ||

నరత్వం దెవత్వం నగ-వన-మృఉగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం |
సదా త్వత్పాదాబ్జ-స్మరణ-పరమానంద-లహరీ
విహారాసక్‌తం చె-ద్ధదయ-మిహ కిం తెన వపుషా || 10 ||


వటుర్వా గెహీ వా యతిరపి జటీ వా తదితరొ
నరొ వా య: కశ్చిద్భవతు భవ కిం తెన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పసుపతె
తదీయ-స్త్వం శంభొ భవసి భవభారం చ వహసి || 11 ||


గుహాయాం గెహె వా బహిరపి వనె వాద్రిశిఖరె
జలె వా వహ్నౌ వా వసతు వసతె: కిం వద ఫలం |
సదా యస్యైవాంత: కరణ-మపి శంభొ తవ పదె
స్తితం చెధ్యోగొసౌ స చ పరమ-యొగీ స చ సుఖీ || 12 ||



ఆసారె సంసారె నిజభజన-దూరె జడధియా
భ్రమంతం మామంధం పరమ-కృపయా పాతు-ముచితం |
మదన్య: కొ దీన-స్తవ కృపణ-రక్షాతి-నిపుణ-
స్త్వదన్య: కొ వా మె త్రిజగతి శరణ్య: పశుపతె || 13 ||

ప్రభు-స్త్వం దీనానాం ఖలు పరమబంధు: పశుపతె
ప్రముఖ్యోహం తెషా-మపి కిముత బంధుత్వ-మనయొ:|
త్వమెవ క్షంతవ్యా-శ్శివ మదపరాధాశ్చ సకలా:
ప్రయత్నాత్కర్తవ్యం మదవన-మియం బంధు-సరణి: || 14 ||

ఉపెక్షా నొ చెత్‌ కిన్‌న హరసి భవద్‌-ధ్యాన-విముఖాం
దురాశా-భూయిష్ఠాం విధి- లిపి-మశక్తొ యది భవాన్‌ |
శిర-స్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతె
కథం వా నిర్యత్నం కరనఖ-ముఖెనైవ లులితం || 15 ||

విరించి-దీర్ఘాయు-ర్భవతు భవతా తత్పరశిర-
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్‌ |
విచార: కొ వా మాం విశద కృపయా పాతి శివ తె
కటాక్ష-వ్యాపార: స్వయమపి చ దీనావన-పర: || 16 ||

ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభొ
ప్రసన్నేపి స్వామిన్‌ భవదమల-పాదాబ్జ-యుగలం |
కథం పశ్యెయం మాం స్థగయతి నమస్సభ్రమ-జుషాం
నిలింపానాం శ్రెణి-ర్నిజ-కనక-మాణిక్య-మకుటై: || 17 ||

త్వమెకొ లొకానాం పరమఫలదొ దివ్య-పదవీం
వహంత-స్త్వన్మూలాం పునరపి భజంతె హరిముఖా: |
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణా-పూరిత-దృశా || 18 ||

దురాశా-భూయిష్ఠె దురధిప-గృహద్వార-ఘటకె
దురంతె సంసారె దురిత-నిలయె దు:ఖజనకె |
మదాయాసం కిం న వ్యపనయసి కస్యొపకృతయె
వదెయం ప్రీతిశ్చెత్‌ తవ శివ కృతార్థా: ఖలు వయం || 19 ||

సదా మొహాటవ్యాం చరతి యువతీనాం కుచ-గిరౌ
నట-త్యాశా-శాఖా-స్వటతి ఝటితి స్వైరమభిత: |
కపాలిన్‌ భిక్షొ మె హృదయ-కపి-మత్యంత-చపలం
దృఢం భక్త్యా బధ్ద్వా శివ భవదధీనం కురు విభొ || 20 ||

ధృతి-స్తంభాధారాం దృఢగుణ-నిబద్ధాం సగమనాం
విచిత్రాం పధ్మాఢ్యాం ప్రతి-దివస-సన్మార్గ-ఘటితాం |
స్మరారె మచ్చెత:-స్ఫుట-పట-కుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్‌ శక్త్యా సహ శివగణై-స్సేవిత విభొ || 21 ||

ప్రలొభాధ్యై-రర్థాహరణ-పరతంత్రొ ధని-గృహె
ప్రవెశొధ్యుక్తస్సన్‌ భ్రమతి బహుధా తస్కరపతె |
ఇమం చెతశ్చొరం కథ-మిహ సహె శంకర విభొ
తవాధీనం కృత్వా మయి నిరపరాధె కురు కృపాం || 22 ||

కరొమి త్వత్పూజాం సపది సుఖదొ మె భవ విభొ
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా: ఫలమితి |
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్‌ పక్షిమృగతా-
మదృష్ట్వా తత్ఖెదం కథమిహ సహె శంకర విభొ || 23 ||

కదా వా కైలాసె కనకమణిసౌధె సహగణై-
ర్వసన్‌ శంభొరగ్రె స్పుట-ఘటిత-మూర్ధాంజలిపుట: |
విభొ సాంబ స్వామిన్‌ పరమశివ పాహీతి నిగదన్‌
విధాతృణాం కల్పాన్‌ క్షణమివ వినెష్యామి సుఖత: || 24 ||

స్తవై-ర్బ్రహ్మాదీనాం జయ-జయ-వచొభి-ర్నియమినాం
గణానాం కైలీభి-ర్మదకల-మహొక్షస్య కకుది |
స్థితం నీలగ్రీవం త్రిణయన-ముమాశ్లిష్ట-వపుషం
కదా త్వాం పశ్యెయం కరధృత-మృగం ఖణ్డపరశుం || 25 ||

కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగలం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనె వక్షసి వహన్‌ |
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట-జలజ-గంధాన్‌ పరిమలా-
నలభ్యాం బ్రహ్మాధ్యై-ర్ముద-మనుభవిష్యామి హృదయె || 26 ||

కరస్థె హెమాద్రౌ గిరిశ నికిటస్థె ధనపతౌ
గృహస్థె స్వర్భూజామర-సురభి-చింతామణిగణె |
శిరస్థె శీతాంశౌ చరణ-యుగళస్థేఖిలశుభె
కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మన: || 27 ||

సారూప్యం తవ పూజనె శివ-మహాదెవెతి సంకీర్తనె
సామీప్యం శివభక్తి-ధుర్య-జనతా-సాంగత్య సంభాషణె |
సాలొక్యం చ చరాచరాత్మక-తను-ధ్యానె భవానీపతె
సాయుజ్యం మమ సిద్ధ-మత్ర భవతి స్వామిన్‌ కృతార్థొస్మ్యహం || 28 ||

త్వత్పాదాంబుజ-మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామెవ యాచె విభొ |
వీక్షాం మె దిశ చాక్షుషీం సకరుణాం దివ్యై-శ్చిరం ప్రార్థితాం
శంభొ లొకగురొ మదీయమనస-స్సౌఖ్యొపదెశం కురు || 29 ||

వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనె విష్ణుతా
గంధె గంధవహాత్మతాన్నపచనె బహిర్ముఖాధ్యక్షతా |
పాత్రె కాంచనగర్భతాస్తి మయి చెద్బాలెందుచూడామణె
శుశ్రూషాం కరవాణి తె పశుపతె స్వామిన్‌ త్రిలొకీగురొ || 30 ||

నాలం వా పరమొపకారక-మిదం త్వెకం పశూనాం పతె
పశ్యన్‌ కుక్షిగతాన్‌ చరాచరగణాన్‌ బాహ్యస్థితాన్‌ రక్షితుం |
సర్వామర్త్య-ఫలాయనౌషధ-మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గలె న గిలితం నొద్గీర్ణ-మెవ త్వయా || 31 ||

జ్వాలొగ్ర-స్సకలామరాతి-భయద: క్ష్వెల: కథం వా త్వయా
దృష్ట: కించ కరె ధృత: కరతలె కిం పక్వ-జంబూఫలం |
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కణ్ఠదెశె భృత:
కిం తె నీలమణి-ర్విభూషణ-మయం శంభొ మహాత్మన్‌ వద || 32 ||

నాలం వా సకృదెవ దెవ భవత-స్సెవా నతిర్వా నుతి:
పూజా వా స్మరణం కథాశ్రవణ-మప్యాలొకనం మాదృశాం |
స్వామిన్నస్థిర-దెవతానుసరణాయాసెన కిం లభ్యతె
కా వా ముక్తి-రిత: కుతొ భవతి చెత్‌ కిం ప్రార్థనీయం తదా || 33 ||

కిం బ్రూమ-స్తవ సాహసం పశుపతె కస్యాస్తి శంభొ భవ-
ద్ధైర్యం చెదృశ-మాత్మన: స్థిత-రియం చాన్యై: కథం లభ్యతె |
భ్రశ్యద్దెవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఎక ఎవ విహరత్యానంద-సాంద్రొ భవాన్‌ || 34 ||

యొగక్షెమ--ధురంధరస్య సకల: శ్రేయ:-ప్రదొధ్యొగినొ
దృష్టాదృష్ట-మతొపదెషకృఇతినొ బ్రాహ్యాంతర-వ్యాపిన: |
సర్వజ్ఞస్య దయాకరస్య భవత: కిం వెదితవ్యం మయా
శంభొ త్వం పరమాంతరంగ ఇతి మె చిత్తె స్మరామ్యన్వహం ||35||

భక్తొ భక్తిగుణవృతె ముదమృతాపూర్ణె ప్రసన్నె మన:
కుంభె సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం |
సత్వం మంత్ర-ముదీరయ-న్నిజశరీరాగార-శుద్ధిం వహన్‌
పుణ్యాహం ప్రకటీకరొమి రుచిరం కల్యాణ-మాపాదయన్‌ || 36 ||


ఆమ్నాయాంబుధి-మాదరెణ సుమన-స్సంఘా-స్సముధ్యన్మనొ
మంథానం దృఢభక్తి-రజ్జు-సహితం కృత్వా మథిత్వా తత: |
సొమం కల్పతరుం సుపర్వ-సురభిం చింతామణిం ధీమతాం
నిత్యానంద-సుధాం నిరంతర-రమా-సౌభాగ్య-మాతన్వతె || 37 ||

ప్రాక్పుణ్యాచల-మార్గదర్శిత: - సుధామూర్తి: ప్రసన్నశ్శివ:
సొమస్సద్గుణ-సెవితొ మృగధర: పూర్ణస్తమొ-మొచక: |
చెత: పుష్కత-లక్షితొ భవతి చెదానందపాథొ-నిధి:
ప్రాగల్భ్యెన విజృంభతె సుమనసాం వృత్తితదా జాయతె || 38


ధర్మొ మె చతురంఘ్రిక-స్సుచరిత: పాపం వినాశం గతం
కామ-క్రొధ-మదాదయొ విగలితా: కాలా: సుఖావిష్కృతా:|
జ్ఞానానంద-మహౌషధి: సుఫలితా కైవల్యనాథె సదా
మాన్యె మానసపుణ్డరీక-నగరె రాజావతంసె స్థితె || 39 ||


ధీయంత్రెణ వచొఘటెన కవితా-కుల్యొపకుల్యాక్రమై-
రానీతైశ్చ సదాశివస్య చరితాంభొరాశి-దివ్యామృతై: |
హృత్కెదార-యుతాశ్చ భక్తికలమా:సాఫల్య-మాతన్వతె
దుర్భిక్షాన్మమ సెవకస్య భగవాన్‌ విశ్వెశ భీతి: కుత: || 40 ||

పాపొత్పాత-విమొచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తొత్ర-ధ్యాన-నతి-ప్రదక్షిణ-సపర్యాలొకనాకర్ణనె |
జిహ్వా-చిత్త-శిరొ~ఘ్రి-హస్త-నయన-శ్రొత్రైరహం ప్రార్థితొ
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహు-ర్మామెవ మా మేవచ: || 41 ||

గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి: ప్రాకారౌద్యద్గుణ-
స్తొమశ్చాప్తబలం ఘనెంద్రియచయొ ద్వారాణి దెహె స్థిత: |
విధ్యా వస్తు-సమృద్ధిరిత్యఖిల-సామగ్రీ-సమెతె సదా
దుర్గాతిప్రియ-దెవ మామక-మనొ-దుర్గె నివాసం కురు || 42 ||

మా గచ్ఛ త్వ-మితస్తతొ గిరిశ భి మయ్యెవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమన: కాంతార- సీమాంతరె |
వర్తంతె బహుశొ మృగా మదజుషొ మాత్సర్య-మొహాదయ-
స్తాన్‌ హత్వా మృగయా-వినొద-రుచితాలాభం చ సంప్రాప్స్యసి || 43 ||

కరలగ్నమృగ: కరీంద్ర-భంగొ
ఘనశార్దూల-విఖణ్డనోస్త-జంతు: |
గిరిశొ విశాదాకృతిశ్చ చెత: కుహరె
పంచముఖొస్తి మె కుతొ భీ: || 44 ||

ఛందశ్శాఖి-శిఖాన్వితై-ర్ద్విజవరై-రసంసేవితె శాశ్వతె
సౌఖ్యాపాదిని ఖెదభెదిని సుధాసారై: ఫలై-ర్దీపితె |
చెత: పక్షిశిఖామణె త్యజ వృఉథా-సంచార-మన్యై-రలం
నిత్యం శంకర-పాదపధ్మ-యుగలీ-నీడె విహారం కురు || 45 ||

ఆకీర్ణె నఖరాజికాంతి-విభవై-రుధ్యత్సుధా-వైభవై-
రాధౌతెపి చ పద్మరాగ-లలితె హంసవ్రజై-రాశ్రితె |
నిత్యం భక్తి-వధూగణైశ్వ రహసి స్వెఛా-విహారం కురు
స్థిత్వా మానస-రాజహంస గిరిజానాథాంఘ్రి-సౌధాంతరె || 46 ||

శంభుధ్యాన-వసంత-సంగిని హృదారామేఘజీర్ణచ్ఛదా:
స్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితా: పుణ్యప్రవాల-శ్రితా: |
దీప్యంతె గుణకొరకా జపవచ: పుష్పాణి సద్వాసనా
జ్ఞానానంద-సుధా-మరంద-లహరీ సంవిత్ఫలాభ్యున్నతి: || 47 ||

నిత్యానంద-రసాలయం సురముని -స్వాంతాంబు-జాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజ-సెవితం కలుషహృత్‌-సద్వాసనావిష్కృతం |
శంభుధ్యాన-సరొవరం వ్రజ మనొ హంసావతంస-స్థిరం
కిం క్షుద్రాశ్రయ-పల్వల-భ్రమణ-సంజాత-శ్రమం ప్రాప్స్యసి || 48 ||

ఆనందామృత-పూరితా హరపదాంభొజాలవాలొధ్యతా
స్థైర్యొపఘ్న-ముపెత్య భక్తిలతికా శాఖొపశాఖాన్వితా |
ఉచ్ఛై-ర్మానస-కాయమాన-పటలీ-మాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట-ఫలప్రదా భవతు మె సత్కర్మ-సంవర్ధితా || 49 ||


సంధ్యారంభ-విజృంభితం శ్రుతిశిరస్థానాంత-రాధిష్ఠితం
సప్రెమ-భ్రమరాభిరామ-మసకృత్‌ సద్వాసనా-శొభితం |
భొగీంద్రాభరణం సమస్త-సుమన:-పూజ్యం గుణావిష్కృతం
సెవె శ్రీగిరి-మల్లికార్జున-మహాలింగం శివాలింగితం || 50 ||

భృంగీచ్ఛా-నటనొత్కట: కరిమదగ్రాహీ స్పురన్మాధవా-
హ్లాదొ నాదయుతొ మహాసితవపు: పంచెషుణా చాదృత: |
సత్పక్ష-స్సుమనొ-వనెషు స పున: సాక్షాన్మదీయె మనొ
రాజీవె భ్రమరాధిపొ విహరతాం శ్రీశైలవాసీ విభు: || 51 ||

కారుణ్యామృత-వర్షిణం ఘనవిపద్‌-గ్రీష్మచ్ఛిదా-కర్మఠం
విధ్యాసస్య-ఫలొదయాయ సుమన-స్సంసెవ్య-మిచ్ఛాకృతిం |
నృతయద్భక్త-మయూర-మద్రినిలయం చంచజ్జటా-మణ్డలం
శంభొ వాంఛతి నీలకంధర సదా త్వాం మె మనశ్చాతక: || 52 ||

ఆకాశెన శిఖీ సమస్తఫణినాం నెత్రా కలాపీ నతా-
నుగ్రాహి-ప్రణవొపదెశ-నినదై:కెకీతి యొ గీయతె |
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముద్రా
వెదాంతొపవనె విహార-రసికం తం నీలకణ్ఠం భజె || 53 ||

సంధ్యాఘర్మ-దినాత్యయొ హరికరాఘాత-ప్రభూతానక-
ధ్వానొ వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా |
భక్తానాం పరితొష-బాష్ప-వితితి-ర్వృష్టి-ర్మయూరీ శివా
యస్మిన్నుజ్జ్వల-తాండవం విజయతె తం నీలకణ్ఠం భజె || 54 ||

ఆధ్యాయామిత-తెజసె శ్రృతిపదై-ర్బెధ్యాయ సాధ్యాయ తె
విధ్యానందమయాత్మనె త్రిజగత-స్సంరక్షణొధ్యొగినె |
ధ్యెయాయాఖిల-యొగిభి-స్సురగణై-ర్గెయాయ మాయావినె
సమ్యక్తాణ్డవ-సంభ్రమాయ జటినె సెయం నతిశ్శంభవె || 55 ||

నిత్యాయ త్రిగుణాత్మనె పురజితె కాత్యాయనీ-శ్రెయసె
సత్యాయాదికుటుంబినె మునిమన: ప్రత్యక్ష-చిన్మూర్తయె |
మాయాసృష్ట-జగత్త్రయాయ సకలామ్నాయంత-సంచారిణె
సాయం తాండవ-సంభ్రమాయ జటినె సెయం నాతిశ్శంభవె || 56 ||

నిత్యం స్వొదరపొషనాయ సకలానుద్దిష్య విత్తాశయా,
వ్యర్థం పర్యటనం కరొమి భవత: సెవాం న జానె విభొ, |
మజ్జన్మాంతరపున్యపాకబలతస్త్వం శర్వ సర్వాంతర
స్తిష్టస్యెవ హి తెన వా పశుపతె తె రక్షనీయోస్మ్యహం. ||57 ||

ఎకొ వారిజబాందవ: క్షితినభొ వ్యాప్తం తమొమణ్డలం
భిత్వా లొచనగొచరోపి భవతి త్వం కోటిసూర్యప్రభ:
వెద్య: కిన్న భవస్యహొ ఘనతరం కీద్రుగ్భవెన్మత్తమ,
స్తత్సర్వ వ్యపనీయ మె పశుపతె సాక్షాత్ప్రసన్నొ భవ || 58 ||

హంస: పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతక:
కొక: కొకనదప్రియం ప్రతిదినం చంద్రం చకొరస్తథా
చెతొ వాంఛతి మామకం పశుపతె చిన్మార్గమృగ్యం విభొ
గౌరీనాథ భవత్పదాబ్జయుగలం కైవల్యసౌఖ్యప్రదం || 59 ||


రొధస్తొయహృత: శ్రమెన పథికస్ఛాయాం, తరొర్వృష్టితొ
భీత: స్వస్థగృహం గృహథమతిథిర్దీన: ప్రభుం ధార్మికం
దీపం సంతమసాకులశ్చ షిఖినం శీతావృతస్త్వం తథా
చెత: సర్వభయాపహం వ్రజ సుఖం శంభొ: పదాంభొరుహం || 60 ||

అంకొలం నిజబీజసంతతిరయస్కాంతొపలం సూచికా
సాధ్వి నైజవిభుం లతా క్షితిరుహం సింధు: సరిద్వల్లభం
ప్రాప్నొతీహ యథా తథా పశుపతె: పాదారవిందద్వయం
చెతొవృత్తిరుపెత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతె || 61 ||

ఆనందష్రుభిరాతనొతి పులకం నైర్మల్యతచ్ఛాదనం
వచా శంఖముఖె స్థితైశ్చ జఠరాపూతిం చరిత్రామృతై:
రుద్రాక్షైర్భసితెన దెవ వపుషొ రక్షాం భవద్భావనా
పర్యంకె వినివెశ్య భక్తిజనని భక్తార్భకం రక్షతి || 62 ||

మార్గావర్తితపాదుకా పశుపతెరంగస్య కూర్చాయుతె
గందూషాంబునిషెచనం పురరిపొదివ్యాభిషెకాయతె
కించిద్భక్షితమాంససెషకబలం నవ్యొపహారాయతె
భక్తి: కిం న కరొత్యహొ వనచరొ భక్తావతంసాయతె || 63 ||

వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం
భూభృత్పర్యటనం నమస్సురశిర: కొటీరసంఘర్షనం
కర్మెదం మృదలస్య తావకపదద్వంద్వస్య గౌరీపతె
మచ్చెతొమణిపాదుకావిహరనం శంభొ సదాంగీకురు || 64 ||

వక్షస్తాడన-శంకయా విచలితొ వైవస్వతొ నిర్జరా:
కొటీరొజ్జ్వల-రత్నదీపకలికా-నీరాజనం కుర్వతె |
దృష్ట్వా ముక్తివధూ-స్తనొతి నిభృతాశ్లెషం భవానీపతె
యచ్చెత-స్తవ పాదపద్మ-భజనం తస్యెహ కిం దుర్లభం || 65 ||

క్రీడార్థం సృజసి ప్రపంచ-మఖిలం క్రీడామృగా-స్తె జనా:
యత్కర్మచరితం మయా చ భవత: ప్రీత్యై భవత్యెవ తత్‌ |
శంభొ స్వస్య కుతూహలస్య కరణం మచ్చెష్టితం నిశ్చితం
తస్మాన్మామక-రక్షణం పశుపతె కర్తవ్య-మెవ త్వయా || 66 ||

బహువిధ-పరితొష-బాష్పపూర-
స్ఫుట-పులకాంకిత-చారు-భొగ-భూమిం |
చిరపద-ఫలకాంక్షి-సెవ్యమానాం
పరమసదాశివ భావనాం ప్రపధ్యె || 67 ||

అమితముదమృతం ముహుర్దుహంతీం
విమల-భవత్పద-గొష్ఠ-మావసంతీం |
సదయ పశుపతె సుపుణ్య-పాకాం
మమ పరిపాలయ భక్తిధెను-మెకాం || 68 ||

జడతా పశుతా కలంకితా
కుటిల-చరత్వం చ నాస్తి మయి దెవ |
అస్తి యది రాజమౌలె
భవదాభరణస్య నాస్మి కిం పాత్రం || 69 ||

అరహసి రహసి స్వతంత్ర-బుద్ధ్యా
వరివసితుం సులభ: ప్రసన్నమూర్తి: |
అగణిత-ఫలదాయక: ప్రభుర్మె
జగదధికొ హృది రాజశెఖరొస్తి || 70 ||

ఆరూఢ-భక్తి-గుణ-కుంచిత-భావ-చాప-
యుక్తైశ్శివస్మరణ-బాణగణై-రమొఘై: |
నిర్జిత్య కిల్బిష-రిపూన్‌ విజయీ సుధీంద్ర-
స్సానంద-మావహతి సుస్థిర-రాజలక్ష్మీం || 71 ||

ధ్యానాంజనెన సమవెక్ష్య తమ:-ప్రదెశం
భిత్వా మహాబలిభి-రీశ్వరనామ-మంత్రై: |
దివ్యాశ్రితం భుజగభూషణ-ముద్వహంతి
యె పాదపద్మ-మిహ తె శివ తె కృతార్థా: || 72 ||

భూదారతా-ముదవహధ్యదపెక్షయా శ్రీ-
భూదార ఎవ కిమతస్సుమతె లభస్వ |
కెదార-మాకలిత-ముక్తి-మహౌషధీనాం
పాదారవిందభజనం పరమెశ్వరస్య || 73 ||

ఆశాపాశ-క్లెశ-దుర్వాసనాది-
భెదొధ్యుక్తై-ర్దివ్యగంధై-రమందై: |
ఆశా-శాటీకస్య పాదారవిందం
చెత:-పెటీం వాసితాం మె తనొతు || 74 ||

కల్యాణినాం సరస-చిత్ర-గతిం సవెగం
సర్వెంగితజ్ఞమనఘం ధ్రువ-లక్షణాఢ్యం |
చెతస్తురంగ-మధిరుహ్య చర స్మరారె
నెత-స్సమస్తజగతాం వృషభాధిరూఢ || 75 ||

భక్తి-ర్మహెశ-పదపుష్కర-మావసంతీ
కాదంబినీవ కురుతె పరితొషవర్షం |
సంపూరితొ భవతి యస్య మనస్తటాక-
స్తజ్జన్మ-సస్య-మఖిలం సఫలం చ నాన్యత్‌ || 76 ||

బుద్ధి: స్థిరా-భవతు-మీశ్వర-పాదపద్మ-
సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ |
సద్భావనా-స్మరణ-దర్శన-కీర్తనాది
సంభొహితెవ శివమంత్ర-జపెన వింతె || 77 ||

సదుపచార-విధిష్వనుబొధితాం
సవినయాం సుహృదం సదుపాశ్రితాం |
మమ సముద్ధర బుద్ధి-మిమాం ప్రభొ
వరగుణెన నవొఢ-వధూమివ ||78 ||

నిత్యం యొగిమన-స్సరొజ-దల-సంచార-క్షమ-స్త్వత్‌-క్రమ-
శ్శంబొ తెన కథం కఠొర-యమరాడ్వక్ష:-కవాటక్షతి: |
అత్యంతం మృదులం త్వదంఘ్రియుగలం హా మె మనశ్చింతయ-
త్యెతల్లొచన-గొచరం కురు విభొ హస్తెన సంవాహయె || 79 ||

ఎష్యత్యెషజనిం మనస్య కఠినం తస్మిన్నటానీతి
మద్రక్షాయై గిరిసీమ్ని కొమలపద-న్యాస:-పురాభ్యాసిత: |
నొచె-ద్దివ్య-గృహాంతరెషు సుమన-స్తల్పెషు వెద్యాదిషు
ప్రాయస్సత్సు శిలాతలెషు నటనం శంభొ కిమర్థం తవ || 80 ||

కంచిత్కాల-ముమామహెశ భవత: పాదారవిందార్చనై:
కంచిద్ధ్యాన-సమాధిభిశ్చ నతిభి: కంచిత్‌ కథాకర్ణనై: |
కంచిత్‌ కంచిదవెక్షణైశ్చ నుతిభి: కంచిద్దశామీదృశీం
య: ప్రాప్నొతి ముదా త్వదీర్పిత-మనా జీవన్‌ స ముక్త: ఖలు || 81 ||

బాణత్వం వృషభత్వ-మర్ధవపుషా భార్యాత్వ-మార్యాపతె
ఘొణిత్వం సఖితా మృదంగవహతా చెత్యాదిరూపం దధౌ |
త్వత్పదె నయనార్పణం చ కృతవాన్‌ త్వద్దెహభాగొ హరి:
పూజ్యాత్పూజ్యతరస్య ఎవ హి న చెత్‌ కొ వా తదన్యోధిక: || 82 ||

జనన-మృతి-యుతానాం సెవయా దెవతానాం
న భవతి సుఖలెశ-స్సంశయొ నాస్తి తత్ర |
అజని-మమృతరూపం సాంబమీశం భజంతె
య ఇహ పరమసౌఖ్యం తె హి ధన్యా లభంతె || 83 ||

శివ తవ పరిచర్యా-సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యె |
సఖల-భువన-బంధొ సచ్చిదానంద-సింధొ
సదయ హృదయ-గెహె సర్వదా సంవస త్వం || 84 ||

జలధిమథనదక్షొ నైవ పతాలభెదీ
న చ వనమృగయాయాం నైవ లుబ్ధ: ప్రవీణ: |
అశన-కుసుమ-భుషా-వస్త్రమూఖ్యాం సపర్యాం
కథయ కథమహం తె కల్పయానీందుమౌలె || 85 ||

పూజాద్రవ్య-సమృద్ధయొ విరచితా: పూజాం కథం కుర్మహె
పక్షిత్వం న చ వా కిటిత్వ-మపి న ప్రాప్తం మయా దుర్లభం |
జానె మస్తక-మంఘ్రిపల్లవ-ముమాజానె న తేహం విభొ
న గ్నాతం హి పితామహెన హరిణా తత్వెన తద్రూపిణా || 86 ||

ఆశనం గరలం ఫణీ కలాపొ
వసనం చర్మ చ వాహనం మహొక్ష: |
మమ దాసయసి కిం కిమస్తి శంభొ
తవ పాదాంబుజ-భక్తిమెవ దెహి || 87 ||

యదా కృతాంభొనిధి-సెతుబంధన:
కరస్థలాధ: కృత-పర్వతాధిప: |
భవాని తె లంఘిత-పద్మసంభవ:
తదా శివార్చా-స్తవ-భావన-క్షమ: || 88 ||

నతిభి-ర్నుతిభి-స్త్వమీశపూజా-
విధిభిర్ధ్యాన-సమాధిభి-ర్న తుష్ట: |
ధనుషా ముసలెన చాశమభి-ర్వా
వద తె ప్రీతికరం తథా కరొమి || 89 ||

వచసా చరితం వదామి శంభొ-
రహ-ముద్యొగ-విద్యాసు తప్రసక్త: |
మనసాకృతి-మీశ్వరస్య సెవె
శిరసా చైవ సదాశివం నమామి || 90 ||

ఆద్యావిద్యా హృద్గతా నిర్గతాసీ-
ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్‌ |
సెవె నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావె ముక్తె-ర్భాజనం రాజమౌలె || 91 ||

దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్య-దు:ఖ-దురహంకృతి-దుర్వచాంసి |
సారం త్వదీయచరితం నితరాం పిబంతం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షై: || 92 ||

సొమ-కలాధర-మౌలౌ
కొమల-ఘనకందరె మహామహసి |
స్వామిని గిరిజానాథె
మామక-హృదయం నిరంతరం రమతాం || 93 ||

సా రసనా తె నయనె తావెవ కరౌ స ఎవ కృతకృత్య: |
యా యె యొ వదతీక్షెతె సదార్చద: స్మరతి || 94 ||

అతిమృదులౌ మమ చరణావతికఠినం తె మనొ భవానీశ |
ఇతి విచికిత్సాం సంత్యజ కథమాసీద్గిరౌ తథా ప్రవెశ: || 95 ||

ధైర్యాంకుశెన నిభృతం
రభసాదాకృష్య భక్తిశ్రృంఖలయా |
పురహర చరణాలానె
హృదయ-మదెభం బధాన చిద్యంత్రై: || 96 ||

ప్రచరత్యభిత: ప్రగల్భవృత్త్యా
మదవానెష మన:-కరీ గరీయాన్‌ |
పరిగృహ్య నయెన భక్తి-రజ్జ్వా
పరమ స్థాణుపదం దృఢం నయాముం || 97 ||

సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువుత్తాం సువర్ణాం
సద్భిస్సంస్తూయమానాంసరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం |
ఉద్యద్భూషావిశెషా-ముపగతవినయాం ద్యొతమానార్థ-రెఖాం
కల్యాణీం దెవ గౌరీ-ప్రియ మమ కవితా-కన్యకం త్వం గృహాణ ||98||

ఇదం తె యుక్తం వా పరమశివ కారుణ్యజలధె
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరొ-దర్శన-ధియా |
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ
కథం శాంభొ స్వామిన్‌ కథయ మమ వెద్యొసి పురత: || 99 ||

స్తొత్రెణాల-మహం ప్రవచ్మి న మృషా దెవా విరించాదయ:
స్తుత్యానాం గణనాప్రసంగ-సమయె త్వామగ్రగణ్యం విదు: |
మాహాత్మ్యాగ్ర-విచారణ-ప్రకరణె ధానాతుషస్తొమవ-
ద్ధూతాస్వాం విదురుత్తమొత్తమ-ఫలం శంభొ భవత్సెవకా: || 100 ||

ఇతి శ్రీమత్పరమహంస-పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరాచార్య-
విరజిత-శివానందలహరీ సమాప్తా ||

Monday, March 26, 2007

ఆత్మాష్టకం ....శ్రీ ఆదిశంకరాచార్యులు

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్రజిహ్యే నచ ఘ్రాణనేత్రే
నచ వ్యోమభూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం! శివోహం!

మనస్సు, బుద్ది, అహంకార,చిత్తాలు నేను కాదు.శ్రవణ జిహ్వలు గాని చక్షు ఘ్రాణాలు గాని నేను కాదు. ఆకాశం, వాయువు, అగ్ని,జలం,పృథ్వి ఇవేవి నేను కాదు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..

నచ ప్రాణసంజ్ఞో నవై పంచ వాయుః
న వా సప్త ధాతుర్నవా పంచకోశా
న వాక్పాణిపాదౌ నచోపస్థ పాయు
చిదానందరూపః శివోహం! శివోహం!

ప్రాణశక్తిని నేను కాదు. పంచవాయువులు నేను కాదు.శరీరపు సప్తధాతువులు నేను కాదు. దాని పంచకోశాలు పాణిపాదాలు రసనం తదితర కర్మేంద్రియాలు-ఏవీ నేను కాదు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..

నమే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదోనైవ మేనైవ మాత్సర్య బావః
న ధర్మో న ఛార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం! శివోహం!

లోభమోహాలు నాకు లేవు. రాగద్వేషాలు నాకు లేవు. గర్వం అహంకారం ధర్మం విషయం వాంఛ, మోక్షం- ఏవీ నాకు లేవు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
న పుణ్యం న పాపం న సౌఖ్యం న ధుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఙ్నాః
అహం భోజనంనైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం! శివోహం!

వేదయజ్ఙాలు సుఖధుఃఖాలు ధర్మాధర్మాలు మంత్ర తీర్థాలు నాకు తెలియవు.. నేను అనుభవించే వాడిని కాను. అనుభవించదగిన వస్తువును కాను. అనుభవింపబడే వాడిని కాను.. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..

న మే మృత్యుశంకా న మే జాతి భేదః
పితానైవ మేనైవ మాతా న జన్మః
న బంధుర్నమితృం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోహం! శివోహం!

చావు భీతి నాకు లేవు. జాతి విచక్షణ లేదు. తల్లీతండ్రీ లేరు. జన్మయే లేదు. బంధుమిత్రులు నాకు లేరు. గురువు శిష్యుడు లేరు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..

అహం నిర్వికల్పో నిరాకరరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానందరూపః శివోహం! శివోహం!

నాకు రూపం లేదు, కల్పన లేదు. సర్వవ్యాపిని సర్వగతుణ్ణి. అయినా ఇంద్రియాలకతీతుణ్ణి. మోక్షాన్ని కాను. జ్ఙేయాన్ని కాను. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..

Wednesday, October 18, 2006

Complete works of Shri Sankaracharya's

.. Shri Sankara's Works ..
.. శ్రీ శణ్‌కర గ్రంథావలిహ్ ..


(in ten volumes - total pages 6163)

Published by Samata Books, Madras
(First published 1910, Samata revised Edition 1981)
Publsiher: V. Sadanand, Samata Books
10 Kamaraj Bhavan, 573 Mount Road (=3DAnna Salai)
Madras 600 006, India
Printed at All India Press, Pondicherry, India)
(Ten Volumes, total 6163 pages)

DETAILED CONTENTS IN ALL 10 VOLUMES=20

Volume 1: స్తొత్రాణి (a total of 65 stotraMs - 440 pages)

గణెష స్తొత్రాణి: (2 stotrams)

గణెష పంచరత్నం.హ్ (5 sholakms)
గణెష భుజన్‌గం.హ్ (9)


సుబ్రహ్మణ్య స్తొత్రాని: (1 stotraM)

సుబ్రహ్మణ్య భుజన్‌గం.హ్ (33)

ఈష్వర స్తొత్రాణి: (14 stotrams)

శివ భుజణ్‌గం.హ్ (40)
శివానందలహరీ (100)
శివపాదాది కెషాంతవర్ణనస్తొత్రం.హ్ (41)
శివకెషాది పాదాంతవర్ణనస్తొత్రం.హ్(29)
వెదసార శివస్తొత్రం.హ్(11)
శివాపరాధక్షమాపణ స్తొత్రం.హ్ (15)
సువర్ణమాలాస్తుతిహ్ (50}
దశశ్లొకీ స్తుతిహ్ (10)
దక్షిణామూర్తి వర్ణమాలాస్తొత్రం.హ్ (25)
శ్రీ దక్షిణామూర్త్యష్హ్టకం.హ్ (8+1=3D9)
శ్రిమృఇత్యుంజయమానసికపూజాస్తొత్రం.హ్ (46)
శివనామావల్యష్హ్టకం.హ్ (8+1=3D9)
శివపంచాక్షరస్తొత్రం.హ్ (6)
ఉమామహెశ్వర స్తొత్రం.హ్ (13)


దెవీ స్తొత్రాణి: (13 stotrams)

సౌందర్యలహరీ (100) (? 103)
దెవీభుజణ్‌గస్తొత్రం.హ్ (28)
ఆనందలహరీ (20)
త్రిపురసుందరీవెదపాదస్తొత్రం.హ్ (110)
త్రిపురసుందరీమానసపూజా స్తొత్రం.హ్ (127)
దెవీ చతుహ్ష్హష్హ్ట్యుపచారపూజాస్తొత్రం.హ్ (72)
త్రిపురసుందర్యష్హ్టకం.హ్ (8)
లలితాపఝ్ణ్చరత్నం.హ్ (5)
కల్యాణవృ్ఇష్హ్టి స్తవహ్ (16)
నవరత్నమాలికా (9)
మంత్రమాతృ్ఇకాపుష్హ్పమాలాస్తవహ్ (17)
గౌరీదషకం.హ్ (10+1=3D11)
భవానీ భుజణ్‌గం.హ్ (17)


హనూమత్ స్తొత్రం.హ్ (1 stotraM)

హనుమత్పఝ్ణ్చరత్నం.హ్ (5+1=3D6)

విష్హ్ణు స్తొత్రాణి: (11 stotraM)


ష్రీరామ భుజణ్‌గప్రయాత స్తొత్రం.హ్ (29)
లక్ష్మీ నృ్ఇసి.ణ పఝ్ణ్చరత్నం.హ్ (5)
లక్ష్మీ నృ్ఇసింహకరుణరస స్తొత్రం.హ్ (17)
ష్రీ విష్హ్ణూభుజణ్‌గప్రయాత స్తొత్రం.హ్ (14)
విష్హ్ణుపాదాది కెషాంతస్తొత్రం.హ్ (52)
పాణ్డురణ్‌గాఅష్హ్టకం.హ్ (8+1=3D9)
అచ్యుతాష్హ్టకం.హ్ (8+1=3D9)
కృ్ఇష్హ్ణాష్హ్టకం.హ్ (8)
హరి స్తుతిహ్ (43)
గొవిందాష్హ్టకం.హ్( 8+1=3D9)
భగవన్మానసపూజా (10)

స.ంకీర్ణ స్తొత్రాణి: (23 stotras, including some on shiva, devi, etc)

మొహముద్గరహ్ (31)
కనకధారా స్తొత్రం.హ్ (18)
అన్నపూర్ణాష్హ్టకం.హ్ (8+4=3D12)
మీనాక్షీ పఝ్ణ్చరత్నం.హ్ (5)
మీనాక్షీ స్తొత్రం.హ్ (8)
దక్షిణామూర్తి స్తొత్రం.హ్ (19)
కాలభైరవాష్హ్టకం.హ్ (8+1=3D9)
నర్మదాష్హ్టకం.హ్ (8+1=3D9)
యమునాష్హ్టకం.హ్ (I) (8)
యమునాష్హ్టకం.హ్ (II) (9)
గణ్‌గాష్హ్టకం.హ్ (8+1=3D9)
మణికర్ణికాష్హ్టకం.హ్ (8+1=3D9)
నిర్గుణమానసపూజా (33)
ప్రాతహ్ స్మరణ స్తొత్రం.హ్ (4)
జగన్నాథాష్హ్టకం.హ్ (8)
ష్హట్.హ్ పదీ స్తొత్రం.హ్ (7)
భ్రమాంబాష్హ్టకం.హ్ (8+1=3D9)
షివ పఝ్ణ్చాక్షర నక్షత్రమాలా స్తొత్రం.హ్ (28)
ద్వాదష లిణ్‌గ స్తొత్రం.హ్ (13)
అర్ధ నారీష్వర స్తొత్రం.హ్ (9)
షారదా భుజణ్‌గప్రయాతాష్హ్టకం.హ్ (8)
గుర్వష్హ్టకం.హ్ (8+1=3D9)
కాషీపఝ్ణ్చకం.హ్ (5)


Volume 2: ప్రకరణ ప్రబంధావలిహ్ (30 works - 343 pages)

ప్రబొధ సుధాకరహ్ (257 shlokams)
స్వాత్మప్రకాషికా (68)
మనీష్హాపఝ్ణ్చకం.హ్ (5)
అద్వైతపఝ్ణ్చకం.హ్ (5)
నిర్వాణ ష్హట్కం.హ్ (6)
అద్వైతానుభూతిహ్ (84)
బ్రహ్మానుచింతనం.హ్ (28)
ప్రష్నొత్తర రత్నమాలికా (67)
సదాచారానుసంధానం.హ్ (55)
యొగతారావలీ (29)
ఉపదెషపఝ్ణ్చకం.హ్ (5)
ధన్యాష్హ్టకం.హ్ (8)
జీవన్ముక్తానందలహరీ (17)
అనాత్మష్రీవిగర్హణ ప్రకరణం.హ్ (18)
స్వరూపానుస.ంధానాష్హ్టకం.హ్ (8+1=9)
యతిపఝ్ణ్చకం.హ్ (5)
పఝ్ణ్చీకరణం.హ్ (prose)
తత్వొపదెషహ్ (87)
ఎకష్లొకీ (1)
మాయాపఝ్ణ్చకం.హ్ (5)
ప్రౌఢానుభూతిహ్ (17)
బ్రహ్మఘ్Yఆనావలీమాలా (20)
లఘువాక్యవృ్ఇత్తిహ్ (18)
నిర్వాణమఝ్ణ్జరీ (12)
అపరొక్షానుభూతిహ్ (144)
వాక్యవృ్ఇత్తిహ్ (53)
స్వాత్మనిరూపణం.హ్ (153)
ఆత్మబొధహ్ (68)
షతష్లొకీ (100)
దషష్లొకీ (10)


Volume 3: ఉపదెష రచనావలీ ( 3 works - 466 pages)

వివెకచూడామణిహ్
ఉపదెషసాహస్రీ (గద్యప్రబంధహ్, పద్యప్రబంధహ్)
సర్వవెదాంతసిద్ధాంతసారస.ంగ్రహహ్



Volumer 4: ప్రపఝ్ణ్చసారహ్ (573 pages)
(పటల 1-33)


Volume 5: లఘుభాష్హ్యం.హ్ ( 5 works - 535 pages)

ష్రీ విష్హ్ణుసహస్రనామస్తొత్రభాష్హ్యం.హ్
సనత్.హ్ సుజాతీయ భాష్హ్యం.హ్
ష్రీ లలితా త్రిషతీ భాష్హ్యం.హ్
హస్తామలకీయ భాష్హ్యం.హ్
అధ్యాత్మపాటల భాష్హ్యం.హ్


Volume 6: ష్రీమద్.హ్ భగవద్గీతా భాష్హ్యం.హ్ (592 pages)



Volume 7: బ్రహ్మసూత్రభాష్హ్యం.హ్ (adhyAya 1,2,3,4 - 885 pages)



Volume 8: ఉపనిష్హద్భాష్హ్యఆణి ( 10 upanishhat.h - 923 pages)
ఈషొపనిష్హద్భాష్హ్యం.హ్
కెనొపనిష్హత్.హ్ (పద భాష్హ్యం.హ్)
కెనొపనిష్హత్.హ్ (వాక్య భాష్హ్యం.హ్)
కఠొపనిష్హద్భాష్హ్యం.హ్ (adhyAYa 1, adhyAya 2)
ప్రష్నొపనిష్హద్భాష్హ్యం.హ్
ముణ్డకొపనిష్హద్భాష్హ్యం.హ్ (muNDaka 1,2,3)
మాణ్డూక్యొపనిష్హత్కారికా భాష్హ్యం.హ్
ఐతరెయొపనిష్హద్భాష్హ్యం.హ్ (adhyAya 1,2,3)
తైత్తిరీయొపనిష్హద్భాష్హ్యం.హ్ (షిఖ్షావల్లి,
బృ్ఇఘువల్లి, బ్రహ్మానందవల్లి)
నృ్ఇసి.ణపూర్వతాపన్యుపనిష్హద్భాష్హ్యం.హ్
(ప్రథమొపనిష్హత్.హ్, ద్వితీయొపనిష్హత్.హ్, తృ్ఇతీయొపనిష్హత్.హ్,
చతుర్థొపనిష్హత్.హ్, పఝ్ణ్చమొపనిష్హత్.హ్)




Volume 9: చ్హాందొగ్యొపనిష్హద్భాష్హ్యం.హ్ (572 pages)




Volume 10: బృ్ఇహదారణ్యకొపనిష్హద్భాష్హ్యం.హ్ (834 pages)